Sunday, 24 September 2017

कस्यां दिशि



😅😄

नौका जले मग्ना। ‘भूमिः कियद्दूरेऽस्ति?’ इति कश्चित् अपृच्छत् सहयात्रिणम्। ‘एकमीलः’ इति तस्मिन् प्रत्युक्ते झटिति जले अप्लवत। तरन् अपृच्छत्- ‘कस्यां दिशि?’ ‘अधः’ इति तेनोक्तम्।

😅😂

नाव जल में डूब गया। ‘थल कितनी दूरी पर है?’ एक व्यक्ति ने पूछा सहयात्री से। उसने जैसे ही बोला, ‘एक मील’, वह व्यक्ति पानी में कूद गया। और तैरते हुए पूछा कि ‘किस दिशा में?’ जवाब आया- ‘नीचे की ओर’।

😂😄



😅😄

నౌకా జలే మగ్నాభూమిః కియద్దూరేఽస్తి?’ ఇతి కశ్చిత్ అపృచ్ఛత్ సహయాత్రిణమ్ఏకమీలఃఇతి తస్మిన్ ప్రత్యుక్తే ఝటితి జలే అప్లవతతరన్ అపృచ్ఛత్- కస్యాం దిశి?’ ‘అధఃఇతి తేనోక్తమ్

😅😂

పడవ మునిగిపోయింది. నేల ఎంత దూరంకంగారుగా అడిగాడు తోటి ప్రయాణికుడు పక్కవాడిని. ఒక మైలుఅని చెప్పగానే నీళ్ళల్లోకి దూకేసాడు. ఈదుతూ ఎటువైపు?’ అని అడిగాడు. కిందకిచెప్పాడు వాడు.

😂😄

No comments:

Post a Comment