Sunday, 3 September 2017

व्यञ्जनम्!



😅😄

शिक्षकःद्वयोः द्वे निष्कास्येते, चेत् किमवशिष्यते?

विद्यार्थीनावगतं भोः।

शिक्षकःपुत्र, यदि तव द्वे रोटिके स्तः, द्वे अपि त्वं खादेः, तर्हि त्वन्निकटे किमवशिष्टम्?

विद्यार्थीव्यञ्जनम्!

😅😂

मास्टरदो में से दो गए कितने बचे ?

पप्पूसमझ में नहीं आया मास्टर जी

मास्टरबेटा, समझो तुम्हारे पास दो रोटी हे, तुमने वो दो रोटी खा ली, बताओ तुम्हारे पास क्या बचा

पप्पूसब्जी!

😂😄

😅😄

శిక్షకఃద్వయోః ద్వే నిష్కాస్యేతే, చేత్ కిమవశిష్యతే?

విద్యార్థీనావగతం భోః।

శిక్షకఃపుత్ర, యది తవ ద్వే రోటికే స్తః, ద్వే అపి త్వం ఖాదేః, తర్హి త్వన్నికటే కిమవశిష్టమ్?

విద్యార్థీవ్యఞ్జనమ్!

😅😂

అధ్యాపకుడు—రెండు లోనుంచి రెండు తీసేస్తే ఏం మిగులుతుంది?

విద్యార్థి—అర్థం కాలేదండి..

అధ్యాపకుడు—చూడు నాయనా, నీ వద్ద రండు రొట్టెలున్నాయనుకో, రెండూ తినేశావు, అప్పుడు ఏం మిగిలింది?

విద్యార్థి—కూర!

😂😄

No comments:

Post a Comment