😅😄
प्रथमः— क्रिकेट् खेलामि
स्म..
द्वितीयः— कियन्तः
धावनाङ्काः प्राप्ताः?
प्रथमः— शतके
एकोनशतमितधावनाङ्काः अवशिष्टा आसन्। तदानीमहं बहिरङ्गो जातः।
द्वितीयः—धिक्!
दुर्भाग्यम्। शतकं बहु समीपमासीत्!
😅😂
पहला— क्रिकेट् खेलरहा था।
दूसरा— कितने रन बनाए?
पहला— शतक बनाने में सिर्फ
निन्यानवे रन रहगए थे। इतने में औट् होगया।
दूसरा— धत यार, शतक कितना पास था!
😂😄
😅😄
ప్రథమః— క్రికేట్ ఖేలామి
స్మ..
ద్వితీయః— కియన్తః ధావనాఙ్కాః
ప్రాప్తాః?
ప్రథమః— శతకే
ఏకోనశతమితధావనాఙ్కాః అవశిష్టా ఆసన్। తదానీమహం బహిరఙ్గో జాతః।
ద్వితీయః—ధిక్! దుర్భాగ్యమ్।
శతకం బహు సమీపమాసీత్!
😅😂
ఒకడు— నేను క్రికెట్
ఆడుతుండే..
రెండవవాడు— ఎన్ని రన్ లు
చేశావ్?
ఒకడు— సెంచరీ కి సరిగ్గ
తొంభై తొమ్మిదే రన్ లు మిగిలి ఉండే.. ఇంతలో ఔట్
అయినా..
రెండవవాడు— అర్రే.. సెంచరీ
ఎంత దగ్గరలో ఉండే..!
😂😄
No comments:
Post a Comment