😂😄
रक्षकपुरुषः— त्वं
एकस्मिन्नेव आपणे दिनत्रयं चौर्यं कृतवान्। कुतः?
चोरः—अहं चौर्यं तु एकमेव
दिनं कृतवान्, पत्न्यै शाटिकां अचोरयम्। ततः दिनद्वयं
वर्णान्तरशाटिकायै (शाटिकायाः वर्णं परिवर्तयितुं) गन्तव्यमापतितम्।
😂😅
पुलिस : तुमने एक ही दुकान में लगातार तीन दिन
चोरी की.. क्यों?
चोर : मैं ने सिर्फ एक दिन अपनी बीवी के लिए
साड़ी की चोरी की। बाक़ी दो दिन तो कलर बदलने गया था...
😅😄
😂😄
రక్షకపురుషః— త్వం ఏకస్మిన్నేవ ఆపణే దినత్రయం చౌర్యం కృతవాన్। కుతః?
చోరః—అహం చౌర్యం తు ఏకమేవ దినం కృతవాన్, పత్న్యై శాటికాం
అచోరయమ్। తతః దినద్వయం వర్ణాన్తరశాటికాయై (శాటికాయాః వర్ణం పరివర్తయితుం)
గన్తవ్యమాపతితమ్।
😂😅
పోలీస్—నీవు ఒకే దుకాణంలో మూడు రోజులు ఎందుకు దొంగతనం
చేశావు.. చెప్పు!
దొంగ—నేను దొంగతనం చేసింది ఒక రోజే. మా ఆవిడ కోసం చీర
లేపేశాను. మిగితా రెండు రోజులు రంగు మార్చటానికి పోయానంతే.
😅😄
No comments:
Post a Comment