Sunday, 3 September 2017

विच्छिन्नो विद्युत्प्रवाहः



😅😄
प्रथमः-- धिक्, विच्छिन्नो विद्युत्प्रवाहः।
द्वितीयः-- विद्युत्प्रवाहे विच्छिन्ने कः क्लेशः? वीजनं चालय।
प्रथमः-- धिक् त्वाम्, मूर्ख इव जल्पसि, वीजने चालिते किं सिक्थवर्तिकादीपः न निर्वपेत्?
😂😄
पहला-- लो, लाइट चली गयी
दूसरा-- लाइट चली गयी तो क्या, पंखा तो चालू कर..
पहला-- लो, की न वही मूर्खों वाली बात! अगर पंखा चालू किया तो मोमबत्ती बुझ नहीं जाएगी?
😂😅
😅😄
ప్రథమః-- ధిక్, విచ్ఛిన్నో విద్యుత్ప్రవాహః।
ద్వితీయః-- విద్యుత్ప్రవాహే విచ్ఛిన్నే కః క్లేశః? వీజనం చాలయ।
ప్రథమః-- ధిక్ త్వామ్, మూర్ఖ ఇవ జల్పసి, వీజనే చాలితే కిం సిక్థవర్తికాదీపః న నిర్వపేత్?
😂😄
మొదటివాడు-- అయ్యో, విద్యుత్తు (కరెంటు) పోయిందే..
రెండవవాడు-- విద్యుత్తు పోతే ఏమైంది? ఫ్యాన్ వేయవచ్చుగా..
మొదటివాడు-- అబ్బా, మళ్ళీ అదే మూర్ఖపు మాట.. ఫ్యాన్ వేస్తే కొవ్వొత్తి ఆరిపోదా?
😄😂

No comments:

Post a Comment