Sunday, 3 September 2017

द्वितीयः अस्ति



😅😄
द्वौ मूर्खदुष्टौ याने विस्फोटकं निधत्तः स्म।
एकःयदि अधुना विस्फोटकः स्फुटति, तर्हि किं कुर्मः?
अपरःअहह, अहं न मूर्खः। मत्समीपे द्वितीयः विस्फोटकः अस्ति।
😅😂
दो मूर्ख (और दुष्ट) गाड़ी में बम रख रहे थे।
पहलाअगर ये बम अभी फट गया तो, क्या केरेंगे?
दूसराहह, मैं मूर्ख नहीं हूँ। मेरे पास दूसरा बम है।
😂😄
😅😄
ద్వౌ మూర్ఖదుష్టౌ యానే విస్ఫోటకం నిధత్తః స్మ।
ఏకఃయది అధునా విస్ఫోటకః స్ఫుటతి, తర్హి కిం కుర్మః?
అపరఃఅహహ, అహం న మూర్ఖః। మత్సమీపే ద్వితీయః విస్ఫోటకః అస్తి।
😅😂
ఇద్దరు మూర్ఖులైన దుష్టులు బండికి పేలుడు పదార్థం పెడుతున్నారు.
ఒకడు—ఒకవేళ బాంబు ఇప్పుడే పేలితే ఏం చేద్దాం?
ఇంకొకడు—హహ, నేను మూర్ఖుడిని కాను. నా దగ్గర రెండో బాంబు ఉన్నది.
😂😄
Two idiots were Fixing A Bomb In A Car.
First: What Would You Do If The Bomb Explodes While Fixing.
Second: Dont Warry, I Have One More.

No comments:

Post a Comment