Saturday, 23 September 2017

यदि निर्णयः परिवर्तते



😅😄
पत्नी-- कुत्र गम्यते?”
पतिः-- आत्महननाय
पत्नी-- तर्हि इमं स्यूतं नयतु
पतिः-- स्यूतः?! कुतः??”
पत्नी-- मध्ये यदि निर्णयः परिवर्तते, तर्हि प्रत्यागमनसमये एककिलोमितान् वृन्ताकान्, अर्धकिलोमितां तिन्त्रिणीं चानयतु।
😅😂
पत्नी-- कहाँ जाते हो?”
पतिः-- आत्महत्या करने
पत्नी-- तो साथ यह थैली लेते जाओ
पतिः-- थैली?! वो क्यों??”
पत्नी-- बीच में यदि निर्णय बदले, तो वापस आते समय एककिलो बैंगन, और आधाकिलो इमली लेते आना।
😂😄

😅😄
పత్నీ-- కుత్ర గమ్యతే?”
పతిః-- ఆత్మహననాయ
పత్నీ-- తర్హి ఇమం స్యూతం నయతు
పతిః-- స్యూతః?! కుతః??”
పత్నీ-- మధ్యే యది నిర్ణయః పరివర్తతే, తర్హి ప్రత్యాగమనసమయే ఏకకిలోమితాన్ వృన్తాకాన్, అర్ధకిలోమితాం తిన్త్రిణీం చానయతు।
😅😂
భార్య-- “ఎక్కడికెళ్తున్నారు?
భర్త-- “ఆత్మహత్య చేసుకోవడానికి”
భార్య-- “ఈ సంచి పట్టుకెళ్లండి..”
భర్త-- “సంచీయా?! ఎందుకు?
భార్య-- “మీరు మధ్యలో నిర్ణయం మార్చుకుంటే, వచ్చేప్పుడు కిలో వంకాయలు, అరకేజీ చింతపండు తీసుకురండి”
😂😄

No comments:

Post a Comment