😂😄
युवकः वेगेन यानं चालयति स्म। रक्षापुरुषः तं
जग्राह।
युवकः—अहं यानचालनम् अधुना
शिक्षे।
रक्षापुरुषः—तर्हि शिक्षकः
कुत्र?
युवकः—दूरविद्यया
शिक्षेऽहम्।
😅😂
युवक बहुत तेज़ी से गाड़ी चला रहा था तो ट्रेफिक
पुलिस ने उसे पकड़ लिया।
युवक—सर्, मैं गाड़ी चलाना अभी सीख रहा हूँ।
पुलिस—अच्छा, तो टीचर कहाँ है?
युवक—जी, वो दूरविद्या से सीख रहा हूँ।
😅😄
😂😄
యువకః వేగేన యానం చాలయతి స్మ। రక్షాపురుషః తం జగ్రాహ।
యువకః—అహం యానచాలనమ్ అధునా
శిక్షే।
రక్షాపురుషః—తర్హి శిక్షకః కుత్ర?
యువకః—దూరవిద్యయా
శిక్షేఽహమ్।
😅😂
ఒక యువకుడు చాలా వేగంగా
కార్ నడుపుతున్నాడు. అప్పుడు పోలీసు అతనిని పట్టుకున్నాడు.
యువకుడు—నేను కారు నడపటం
ఇంకా నేర్చుకుంటున్నాను.
పోలీసు—అయితే టీచర్ ఎక్కడ?
యువకుడు—అది.. దూరవిద్య ద్వారా నేర్చుకుంటున్నాను.
😅😄
No comments:
Post a Comment