😅😂
– अपि
भवान् विवाहितः?
–– आम्।
मम विवाहः कयाचित् युवत्या सञ्जातः।
– विवाहस्तु
युवत्या एव सञ्जायते किल..
–– न
तथा नियमः। मम भगिन्यास्तु विवाहः केनचित् युवकेन सह जातः।
😂😄
– आपकी
शादी हो गयी?
–– हाँ
जी, एक लड़की से हुई है।
– शादी
तो लड़कीसे ही होती है..।
–– ना
जी, मेरी बहन कि तो लड़के
से हुई थी!!
😅😂
😂😅
– అపి భవాన్ వివాహితః?
–– ఆమ్। మమ వివాహః
కయాచిత్ యువత్యా సఞ్జాతః।
– వివాహస్తు యువత్యా
ఏవ సఞ్జాయతే కిల..
–– న తథా నియమః। మమ
భగిన్యాస్తు వివాహః కేనచిత్ యువకేన సహ జాతః।
😄😅
– మీ వివాహం అయిందా?
–– అయిందండి. ఒక
అమ్మాయితో..
– వివాహం అమ్మాయితోనే
అవుతుందయ్యా బాబూ..
–– అట్లా ఏం లేదండి. నా
చెల్లెలి వివాహం ఓ అబ్బాయితో అయింది కదా!!
😅😂
No comments:
Post a Comment