😅😄
प्रथमः
शुनकः-- “अहं रात्रौ गृहं न परिरक्षामि। निश्चिन्तः
स्वपिमि।”
द्वितीयः
शुनकः-- “कुतः?”
प्रथमः
शुनकः-- “मम स्वामिनः नित्यप्रवृत्तिर्यत्सः
निद्रायाम् आक्रन्दति।”
😅😂
पहला
कुत्ता— “मैं रात को घर की रखवाली नहीं करता। आराम
से सोता हूँ।”
दूसरा
कुत्ता— “वो कैसे?”
पहला
कुत्ता— “मेरे मालिक को नींद में चिल्लाने की आदत
है।”
😂😄
😅😄
ప్రథమః శునకః-- “అహం రాత్రౌ
గృహం న పరిరక్షామి। నిశ్చిన్తః స్వపిమి।”
ద్వితీయః శునకః-- “కుతః?”
ప్రథమః శునకః-- “మమ
స్వామినః నిత్యప్రవృత్తిర్యత్సః నిద్రాయామ్ ఆక్రన్దతి।”
😅😂
మొదటి కుక్క-- ‘నేను రాత్రుళ్లు ఇంటికి కాపలా కాయను. సుబ్బరంగా నిద్దరోతా’’
రెండో కుక్క-- ‘ఎందుకూ...?’
మొదటి కుక్క-- ‘మా యజమానికి నిద్దట్లో అరిచే అలవాటుంది’ చెప్పింది మొదటి కుక్క.
😂😄
No comments:
Post a Comment