😅😂
अध्यापिका— बाल, अद्य कुतः खिन्नो दृश्यसे?
बालः— माता मे चिकित्सालये
अस्ति। पिता मे रक्षकगृहे वर्तते।
अध्यापिका— अहो, खेदकरोऽयं विषयः। अपि त्वं गृहं गन्तुमिच्छसि?
बालः— आम्।
(निर्गच्छति)
अध्यापिका— (कक्ष्यायाम्)
किमभवत्? कुतः तस्य पितरौ वैद्यालये, रक्षकनिलये
च स्तः?
बालाः— यतो हि तस्य माता
वैद्यालये सेविका अस्ति, तस्य पिता रक्षकनिलये रक्षापुरुषः
वर्तते।
अध्यापिका— मूर्खस्सः,
प्रत्याह्वयतु तम्।
😂😅
అధ్యాపికా— బాల, అద్య కుతః ఖిన్నో దృశ్యసే?
బాలః— మాతా మే చికిత్సాలయే అస్తి।
పితా మే రక్షకగృహే వర్తతే।
అధ్యాపికా— అహో, ఖేదకరోఽయం విషయః। అపి త్వం గృహం గన్తుమిచ్ఛసి?
బాలః— ఆమ్।
(నిర్గచ్ఛతి)
అధ్యాపికా— (కక్ష్యాయామ్) కిమభవత్? కుతః తస్య పితరౌ వైద్యాలయే, రక్షకనిలయే చ స్తః?
బాలాః— యతో హి తస్య మాతా వైద్యాలయే
సేవికా అస్తి, తస్య పితా రక్షకనిలయే
రక్షాపురుషః వర్తతే।
అధ్యాపికా— మూర్ఖస్సః, ప్రత్యాహ్వయతు తమ్।
😂😅
టీచర్— బాబూ, ఎందుకు ఇవాళ బాధగా ఉన్నావు?
బాబు— మా అమ్మ చికిత్సాలయంలోను, మా నాన్న పోలీస్ స్టేషనులోనూ ఉన్నారు.
టీచర్— అయ్యో, అట్లగా.. చాలా బాధాకరవిషయం. అయితే నీకు ఇంటికి పోదామనిపిస్తోందా?
బాబు— ఔను.
(వెళిపోతాడు)
టీచర్— (తరగతిగదిలో) వాళ్ళ అమ్మా నాన్నా అట్లా ఎందుకు చికిత్సాలయంలో, పోలీస్
స్టేషనులో ఉన్నారు?
పిల్లలు— ఎందుకంటే వాళ్ళ అమ్మ నర్సు,
వాళ్ల నాన్న పోలీసు కనుక.
టీచర్— ఓరినీ, పిలవండి వాణ్ణి..
😂😅
😂😅
In class
Teacher : Kid, why are you down to day?
Kid : Because mum is in hospital and dad is at the police
station.
Teacher : Sorry dear. Do you want to go home?
Kid : Yes
Kid goes home and teacher asks the remaining pupils.
Teacher : Why is this kid’s father at the police station and
the mother in the hospital?
Pupils : Because his father is a policeman and the mother is
a nurse.
Teacher : Stupid child! Just call him back!!!
No comments:
Post a Comment