😅😄
प्रथमः— ‘नान्यथा भावयतु,
होलीकोत्सवः’ इति उक्त्वा मम प्रतिवेशी मदुपरि
रङ्गजलं अक्षिपत्। अहं तस्मिन् लघुविस्फोटकं क्षिप्तवान्।
द्वितीयः—कुतः?
प्रथमः—तस्मिन् दिने
दीपावली आसीत्। ‘नान्यथा भावयतु, दीपवली’
इत्यहमवोचम्।
😂😅
पहला-- ‘बुरा ना मानो होली
है’ कह कर मेरे पड़ोसी ने मुझ पर रंग फेंका | कुछ दिन बाद मैंने उस पर पटाखा फ़ेंक दिया।
दूसरा-- वो क्यों ?
पहला-- उस दिन दीपावली थी। मैंने बुरा ना मानो
दीवाली है कह दिया |
😂😄
😅😄
ప్రథమః— ‘నాన్యథా భావయతు, హోలీకోత్సవః’ ఇతి ఉక్త్వా మమ
ప్రతివేశీ మదుపరి రఙ్గజలం అక్షిపత్। అహం తస్మిన్ లఘువిస్ఫోటకం క్షిప్తవాన్।
ద్వితీయః—కుతః?
ప్రథమః—తస్మిన్ దినే
దీపావలీ ఆసీత్। ‘నాన్యథా భావయతు, దీపవలీ’ ఇత్యహమవోచమ్।
😂😅
ఒకడు— ‘వేరేగా అనుకోవద్దు,
హోలీ పండగ కదా’ అని నా పక్కింటివాడు నా మీద రంగునీరు చల్లాడు. నేను వాడి మీద క్రాకర్
వేశాను.
మరొకడు— ఎందుకని?
ఒకడు—ఆరోజు దీపావళి.
ఏమనుకోవద్దు, దీపావళి కదా అన్నాను.
😂😄
No comments:
Post a Comment