Sunday, 24 September 2017

चत्वारः एव

😅😄
प्रतिदिनं दशचषकमितजलं पातव्यम्
न शक्यते..
कुतः?”
गृहे चत्वारः एव चषकाः सन्ति”.
😅😂
“हरदिन दस गिलास पानी पिया करो”
“जी, असम्भव”
“क्यों?”
“घर में चार ही गिलास हैं”
😂😄

😅😄
ప్రతిదినం దశచషకమితజలం పాతవ్యమ్
న శక్యతే..
కుతః?”
గృహే చత్వారః ఏవ చషకాః సన్తి”.
😅😂
రోజుకు పది గ్లాసుల నీళ్లు తాగాలిడాక్టర్‌.
కుదరదు ..
ఎందుకు?”
ఇంట్లో నాలుగే గ్లాసులున్నాయి”.
😂😄

हरितं तृणं नास्ति



😅😄
“रे, कुतः गोः हरितोपनेत्रं धारयसि?” इति स्वामी आचुक्रोश।
“अद्य हरितं तृणं नास्ति आर्य। अतः” गोपालकः उवाच।
😅😂
“अरे, गाय को हरा चश्मा क्यों लगाया?” चिल्लाया मालिक ने।
“साहब, आज हरा घास नहीं है। इसलिए।” जवाब दिया नौकर ने।
😂😄

😅😄
రే, కుతః గోః హరితోపనేత్రం ధారయసి?” ఇతి స్వామీ ఆచుక్రోశ।
అద్య హరితం తృణం నాస్తి ఆర్య। అతఃగోపాలకః ఉవాచ।
😅😂
ఒరేయ్‌ ... ఆవుకు పచ్చ కళ్లద్దాలు ఎందుకు పెట్టావురా?” అరిచాడు యజమాని.
ఆయ్‌ .. ఈరోజు పచ్చగడ్డి దొరకలేదండిచెప్పాడు పాలేరు.
😂😄

प्रियलेखकः



😅😄
“कस्तव प्रियलेखकः?”
“जार्ज वाशिंगटन्”
“किन्तु सः किमपि नालिखत्”
“आम्। अत एव इष्टतमः”
😅😂
“तुम्हारा प्रिय लेखक कौन है?”
“जार्ज वाशिंगटन्”
“पर उन्होंने कुछ लिखा ही नहीं था”
“इसलिए प्रिय हैं”
😂😄

😅😄
కస్తవ ప్రియలేఖకః?”
జార్జ వాశింగటన్
కిన్తు సః కిమపి నాలిఖత్
ఆమ్అత ఏవ ఇష్టతమః
😅😂
మీ అభిమాన రచయిత ఎవరు?”
జార్జ్వాషింగ్టన్
ఆయన రచనలు చేయలేదే!
అందుకే ఆయనంటే అభిమానం
😂😄