Friday, 2 August 2019

उन्नामकयन्त्रम्😄

उन्नामकयन्त्रम्😄

ग्रामात् पिता नगरे वसन्तं पुत्रं द्रष्टुमागतः। द्वावपि महाभोजनालयं गतौ। तत्र पिता उन्नामकयन्त्रं साश्चर्यं पश्यन् स्थितः। 
तस्मिन् षष्टिहायनी स्त्री उपरि गच्छति। ततः विंशतिहायनी स्त्री अधः आगच्छति। 
पिता सर्वं विस्फारितनेत्रः पश्यन् पुत्रं पृच्छति—किमेतत्? 
पुत्रः वदति—तत् उन्नामकयन्त्रं पितः। 
पिता (सलोभम्)—अहो, तव मातरमपि सकृदस्मिन् उपरि सम्प्रेष्य प्रत्यानेतव्यम्।

లిఫ్టు😄
పల్లెటూరునుండి తండ్రి పట్నంలో ఉన్న తన కొడుకును చూడటానికి వస్తాడు. ఇద్దరూ కలిసి పెద్దహోటలుకు భోజనానికి వెళ్తారు. అక్కడ లిఫ్టును తండ్రి వింతగా చూస్తుంటాడు. అందులో ఒక 60 ఏళ్ళ స్త్రీ ఎక్కి పైకి వెళ్తుంది. కాసేపటికి ఒక 20 ఏళ్ళ అమ్మాయి లిఫ్టునుండి కిందికి వస్తుంది. తండ్రి గుడ్లప్పగించి చూస్తూ కొడుకుకు లిఫ్టు చూపిస్తూ అడుగుతాడు.
తండ్రి: ఒరేయ్ ఏంట్రా అది?
కొడుకు: దాన్ని లిఫ్టు అంటారు నాన్నా.
తండ్రి: దీని తస్సదియ్యా, మీ అమ్మను కూడా ఒకసారి దీంట్లో ఎక్కించి కిందకు దింపాల్రా అన్నాడు ఆశగా చూస్తూ.🤔

No comments:

Post a Comment